• 2 months ago
Snake Stuck in a Bike In Suryapet District : సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో పాము సుమారు అరగంట పాటు ట్రాఫిక్​ ఆపేసింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న రాఘవేంద్ర సూపర్ మార్కెట్​కు ఓ వ్యక్తి సరుకులు కొనడానికి వచ్చాడు.

కాసేపటి తరువాత వేగంగా వచ్చిన ఓ పాము సూపర్ మార్కెట్ ముందు పార్క్ చేసిన ఆ బైక్​లోకి దూరింది. ఇది గమనించిన స్థానికులు బైక్ ఓనర్​కు సమాచారమిచ్చారు. బైక్ ఓనర్, మరికొందరు పామును బయటకు రప్పించేందుకు చాలా ప్రయత్నించారు. రాత్రి కావడం చీకటి వల్ల పాము సరిగా కనిపించలేదు. చివరకు బైక్ సీట్​తో సహా మొత్తం విప్పిన తరువాత పాము ఒక్కసారిగా బయటకు వచ్చింది.

Category

🗞
News
Transcript
00:00You
00:30You

Recommended