• last year
Snake Found in Scooter : చాలా మందికి పాములంటే చాలా భయం. అందులో విష సర్పాలంటే కిలోమీటర్​ దూరం ఉంటాం. అలాంటిది పార్క్ చేసిన స్కూటీ ముందు భాగంలో దూరిందో ఓ పాము. దీనిని గమనించిన యజమాని అక్కడున్న స్థానికులకు సమాచారం అందించాడు. తీవ్రంగా శ్రమించి పామును బయటకు తీశారు.

Category

🗞
News

Recommended