• last year
BTRS Roads In Vijayawada:ప్రభుత్వాలు మారుతున్నా బెజవాడవాసులకు BTRS రహదారి నిర్మాణం చిరకాల స్వప్నంగానే మిగిలిపోతోంది. నగరం నలుదిక్కులా ఉన్న రోడ్లను అనుసంధానించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా చేరుకునేలా రహదారిని నిర్మిస్తామన్న నాయకుల వాగ్దానాలు నీటిరాతలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆరు లైన్ల రహదారి మాత్రం పూర్తికాలేదు.

Category

🗞
News
Transcript
00:02Like and Subscribe!
01:30...
01:34...
01:38...
01:42...

Recommended