Foreign Lizards Smuggled in Cake Box : ప్రమాదకర బల్లుల్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను, విశాఖ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. మూడు నీలిరంగు నాలుక బల్లులు, మరో 3 వెస్ట్రన్ బల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 23న బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి విశాఖ వస్తున్న ఇద్దరు ప్రయాణీకులు, కేక్ ప్యాకెట్లలో వీటిని దాచి ఉంచి.. తీసుకొస్తుండగా గుర్తించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం సహా అన్యదేశాల అటవీ జంతువుల అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30So
01:00You