• last year
Manchu Manoj Family At Allagadda : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సినీ నటుడు మంచు మనోజ్‌ దంపతులు పర్యటించారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభ నాగిరెడ్డికి నివాళులు అర్పించేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఈ క్రమంలో వారు శోభ నాగిరెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. సోమవారం హైదరాబాద్​ నుంచి పెద్ద కాన్వాయ్​తో ఆయన 40వ జాతీయ రహదారి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వీరి రాకను పురస్కరించుకొని ఆళ్లగడ్డలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Category

🗞
News
Transcript
00:00🎵Outro music plays🎵
00:30🎵Outro music plays🎵
01:00🎵Outro music plays🎵

Recommended