• 14 hours ago
Ex PM Manmohan Singh Passes Away : ఆర్థిక సంస్కర్త మన్మోహన్‌ సింగ్‌ని రాష్ట్రంలోనూ ప్రముఖులు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రిసహా మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. బెళగావి నుంచి నేరుగా దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి, ఇతర అమాత్యులు మన్మోహన్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. వారంపాటు సంతాప దినాలతోపాటు జనవరి 3 వరకు రాజకీయ కార్యక్రమాలు రద్దు చేసినట్లు పీసీసీ ప్రకటించింది. దేశం మహోన్నత వ్యక్తిని కోల్పొయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ కొనియాడారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థీవదేహానికి ముఖ్యమంత్రి నివాళి అర్పించారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం బెళగావి వెళ్లిన సీఎం, మాజీ ప్రధాని మరణవార్త తెలియగానే అక్కడి నుంచి నేరుగా దిల్లీ వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం నిష్కళంకమైన, సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్నారని సీఎం రేవంత్​ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రాజకీయ, ప్రజా జీవితంలో మన్మోహన్​ సింగ్​ లెజెండ్​గా ఉన్నారని సీఎం కీర్తించారు. దేశాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అనన్యంగా కీర్తించారు. మన్మోహన్​ సింగ్​ మృతిపట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వెంట కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర ఇన్​ఛార్జి దీపాదాస్​ మున్షీ సహా రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు. శనివారం నాటి అంత్యక్రియల్లో కొందరు నేతలు పాల్గొననున్నారు.

Category

🗞
News
Transcript
00:00Manmohan Singh's body was buried by CM Revanth Reddy in Nivali.
00:06CM Revanth Reddy went to Delhi to pay his respects to the late CM Manmohan Singh.
00:14Manmohan Singh is a legend in politics and public life.
00:22Manmohan Singh's role in taking the country to a new level is priceless.
00:26Manmohan Singh's body was buried by CM Bhatti Vikramarkar.
00:32Manmohan Singh's body was buried by CM Deepadas Munshi.
00:38Manmohan Singh's body was buried by CM Manmohan Prasad Kumar.
00:48Manmohan Singh's body was buried by CM Manmohan Prasad Kumar.
00:55Manmohan Singh's body was buried by CM Manmohan Prasad Kumar.
01:03Manmohan Singh's body was buried by CM Manmohan Prasad Kumar.
01:08Manmohan Singh's body was buried by CM Manmohan Prasad Kumar.
01:23Manmohan Singh's role in taking the country to a new level is priceless.
01:29Manmohan Singh's role in taking the country to a new level is priceless.
01:37Manmohan Singh's role in taking the country to a new level is priceless.
01:51Manmohan Singh's role in taking the country to a new level is priceless.
02:03Manmohan Singh's role in taking the country to a new level is priceless.
02:11Manmohan Singh's role in taking the country to a new level is priceless.
02:39Manmohan Singh's role in taking the country to a new level is priceless.
03:09Manmohan Singh's role in taking the country to a new level is priceless.

Recommended