Karimanagar Residents Places Baboons Banners To Prevent Monkeys : ఆ కాలనీలో కోతుల బెడద ఎక్కువ. ఎటు చూసినా వానరాలే. ఏ పనులు చేసుకోవాలన్నా, బయట నుంచి ఏమైనా తీసుకురావాలన్నా కోతులు ఎక్కడ ఎగబడతాయోనని భయం. ఇంటి బయట ఏమైనా పెడతామంటే అవి ఉంచుతాయా అని సందిగ్ధం. అసలు వాటి ఏమీ చేయలేము, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో వాళ్లంతా ప్లాన్ చేశారు. కోతులను కొట్టకూడదు, అవి ఇంట్లోకి రాకుడదు. గేటు ముందుకు వచ్చాయంటే భయపడి వెళ్లిపోవాలి. ఇలా అనుకుని ఒక పని చేశారు. అంతే ఆ కాలనీలో ఏ ఇంటి ముందుకు కోతులు రావడం లేదు. వచ్చినా భయపడి వెళ్లిపోతున్నాయి. అలా అవి రాకుండా ఏం చేశారంటే..
Category
🗞
News