• yesterday
ఏసీబీ లాగానే ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ కూడా అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగిందని బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 7 గంటల పాటు కొనసాగిన ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఈడీకి చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు.
#KTREDInvestigation
#ktr
#brs
#formulaeCarRace
#ktrarrest

Also Read

లై డిటెక్టర్‌కు సిద్ధమంటూ రేవంత్‌కు కేటీఆర్ సవాల్: ఈడీ విచారణపై ఏమన్నారంటే? :: https://telugu.oneindia.com/news/telangana/ed-officials-questioned-ktr-for-seven-hours-in-the-formula-e-race-case-420583.html?ref=DMDesc

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో కీలక పరిణామం..!! :: https://telugu.oneindia.com/news/telangana/brs-files-two-petitions-in-supreme-court-over-disqualify-the-mlas-who-joins-in-congress-420557.html?ref=DMDesc

కేటీఆర్‌పై ఈడీ ఉచ్చు: భారీగా అరెస్టులు :: https://telugu.oneindia.com/news/telangana/ktr-at-ed-office-brs-workers-who-were-protesting-outside-the-ed-office-were-arrest-420497.html?ref=DMDesc

Category

🗞
News

Recommended