• 2 hours ago
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అల్‌ ఖాదిర్ కేసులో ఇమ్రాన్, ఆయన సతీమణి బుష్రా బీబీ దోషులుగా తేలారు. ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ఆయన భార్యకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
#imrankhan
#pakistan

Also Read

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలుశిక్ష, భార్యకు ఏడేళ్లు..! :: https://telugu.oneindia.com/news/international/big-shocker-to-former-pakistan-pm-imran-khan-14-years-imprisonment-in-land-corruption-case-420649.html?ref=DMDesc

ముంబై మారణహోమం మాస్టర్ మైండ్ మృతి :: https://telugu.oneindia.com/news/international/wanted-let-terrorist-hafiz-abdul-rehman-makki-dies-due-to-heart-attack-418113.html?ref=DMDesc

పాకిస్తాన్ అనూహ్య చర్య: భారీ వైమానిక దాడి- 15 మంది దుర్మరణం :: https://telugu.oneindia.com/news/international/a-series-of-pakistani-airstrikes-in-afghanistan-kill-15-417799.html?ref=DMDesc

Category

🗞
News

Recommended