• yesterday
ప్రతిష్టాత్మక మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలను తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. దిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అవార్డు గ్రహీతలైన అథ్లెట్స్ పాల్గొని సందడి చేశారు.
#khelratna
#manubhaker
#Gukesh
#Harmanpreet

Category

🗞
News

Recommended