Minister Nara Lokesh Answers to MLAs: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. టీవీలు బద్దలైపోతాయంటూ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీలో మెగా డీఎస్సీపై ప్రశ్న సంధించి వైఎస్సార్సీపీ సభ్యులు సభకు హాజరుకానప్పటికీ, వారికి సమాధానం ఇస్తానని మంత్రి లోకేశ్ డిప్యూటీ స్పీకర్ను కోరారు.
Category
🗞
News