• 2 days ago
How To Prepare Natural Colors For The Festivities of Holi : మోడువారిన శిశిరానికి వీడ్కోలు పలుకుతూ అందాల పూలతో విరిసిన వసంతానికి స్వాగతం చెబుతూ ఆటపాటలతో ఆనందంగా జరుపుకొనే రంగుల పండగే హోలీ. ఆ రోజున ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకుంటూ ఎటుచూసినా సంతోషాల వెల్లువలే. అంతా ఆ రంగుల మహిమే. అయితే ఈ సరదా సమయంలో వాడే కృత్రిమ వర్ణాలు ఆరోగ్యానికి, అందానికి కూడా అంత మంచిది కాదు. మనకు అందుబాటులో లభించే కొన్ని మోదుగపూలచెట్లతోనే పర్యావరణహితంగా రంగులను తయారు చేసుకోవచ్చని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని పలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Category

🗞
News
Transcript
00:30In a few days, we are going to celebrate Holi.
00:34In this Holi festival, we use a lot of artificial colors.
00:39It has a lot of side effects.
00:41Children have a lot of side effects.
00:43It affects the skin, the eyes, and even the breath.
00:48So, instead of using artificial colors, it is better to use natural colors.
00:52It is good to dry the leaves and use them as powder.
00:56If you boil the leaves in water, you will get colored water.
01:00With that, we can celebrate Holi.
01:02Whether it is in the eyes or in the mouth, children will have side effects.
01:06They can play very healthily.
01:08So, everyone should encourage this.

Recommended