Skip to playerSkip to main contentSkip to footer
  • 3 days ago
KIMS Hospital in Hyderabad : చేతులు, కాళ్లు విప‌రీతంగా వ‌ణికిపోతూ, మ‌న‌ మీద మ‌న‌కే నియంత్ర‌ణ లేకుండా చేసే దారుణ‌మైన స‌మ‌స్య‌ పార్కిన్స‌న్స్ డిసీజ్‌. దాదాపు ఏడాది క్రితం వ‌ర‌కు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ అనే ఒక శ‌స్త్రచికిత్స మాత్ర‌మే ఉండేది. కానీ వైద్య ప‌రిజ్ఞానం అభివృద్ధి చెంద‌డంతో ఇప్పుడు ఓ స‌రికొత్త చికిత్స వ‌చ్చింది. అదే ఎంఆర్ గైడెడ్ ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్‌జీఎఫ్‌యూఎస్). దీని సాయంతో కేవ‌లం మూడు నుంచి నాలుగు గంట‌ల్లోనే వ‌ణుకుడు స‌మ‌స్య పూర్తిగా మ‌టుమాయం అయిపోతుంద‌ని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన వైద్య ప్ర‌ముఖులు చెబుతున్నారు.

పార్కిన్స‌న్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ఈ స‌మ‌స్య దాని ల‌క్ష‌ణాలు, ఉన్న చికిత్స అవ‌కాశాల గురించి ఒక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని కిమ్స్ హాస్పిటల్స్​లోని మూవ్‌మెంట్ డిజార్డర్స్ బృందం ఆధ్వర్యంలో డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ గురువారం నిర్వ‌హించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబ‌స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై త‌మ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. యి.

Category

🗞
News
Transcript
00:00Magnetic Resonance Focused Ultrasound
00:03In the Kim's Hospital, everyone is expected to do quality and quality
00:09Every day, the patient will work in the Kim's Hospital
00:15The patients will work in the Kim's Hospital
00:20In the Dant, I picked the second mission in Hyderabad
00:29Of course, many people have been treated completely like this.
00:37They have had tremors in the mission.
00:45They have been worried about what they did in the mission.
00:49We also have a cost.
00:58But, if we look at that cost versus the cost, we get a lot of benefits.
01:06Today, this day, in this Parkinson's month, you can change your body to the cost of 25 lakhs.
01:19In one side, in the second side, in the second side.
01:23That's why you can change your body to the two times.
01:26That means that if you want to change in this month, the doctor will be 100% definite cure.
01:38I will help you to treat the finance in the world.
01:43That's why they will take care of you.

Recommended