Margadarshi chit funds MD Sailaja Kiran Started Mineral Water Plant in Reddigunta of chittoor : చిత్తూరు పెద్దాయనగా అందరి మనుసుల్లో చెరగని ముద్ర వేసిన దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడికి శుక్రవారం కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. మూడవ తిథి సందర్భంగా చిత్తూరులోని నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాజీ హేచరీస్ ఆవరణలోని సమాధి వద్ద సతీమణి సుజీవన, కుమార్తెలు శైలజాకిరణ్, నీరజ, అల్లుడు నవీన్, మనవడు, బాలాజీ హేచరీస్ డైరెక్టర్ ప్రణీత్, చెల్లెలు సుమతి పూజలు చేసి ఆయన్ను స్మరించుకున్నారు.
Category
🗞
NewsTranscript
00:00Let's get started.