• 8 years ago
In the telugu reality show bigg boss yesterday's episode jr. ntr commented on hariteja and sivabalaji's romance

బిగ్ బాస్..రియాలిటీ షో ల లో ప్రస్తుతం టాప్ లో వున్న షో ఇది.ఈ షో లో మొదటి నుంచి శివబాలాజీ హరితేజ చాలా క్లోజ్ గా వుండటం మనం చూస్తూనే వున్నాం..ఇద్దరికీ ఇద్దరు ఎప్పుడు కోపరటివ్ గా ఎలిమినేషన్ కు నామినేట్ చేసుకోకుండా ఒకరిని ఒకరు కాపాడుకుంటూ వస్తున్నారు

Category

People

Recommended