రామసేతు మానవ నిర్మితం అంట ?

  • 7 years ago
The promo for a show claims the Ram Setu that connects India and Sri Lanka is not a natural formation but is man-made.

ప్రముఖ డిస్కవరీ కమ్మునికేషన్స్ కి సంభందించిన సైన్సు ఛానల్ ఒకటి ఒక ప్రోమో టెలికాస్ట్ చేసింది. అయితే ఆ ప్రోమో మన రామసేతు గురించి. రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరం లోని (పంబన్) ద్వీపానికి, మరియు శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య ఉన్న బ్రిడ్జి. ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రామసేతుని ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జి గా అభివర్ణించారు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం మరియు కవి వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు వానర సైన్యంతో ఈ వంతెన నిర్మింపజేసాడు. ఈ వారధిని పలురకాల చెట్ల కాండాలతోను, రాళ్ళతోను నిర్మించారు. ఆ విధంగా వానరులసహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడని, అందుకే దీనిని రామసేతు అంటారని హిందువుల నమ్మకం. కాబట్టి ఇది మనవ నిర్మితం కాదు, భగవంతుడి సృష్టి అనేది చాలామంది నమ్మకం.

Category

🗞
News

Recommended