• 7 years ago
Tammudu heroine Aditi Govitrikar stills goes viral. Tammudu is the only telugu movie Aditi acted

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చేసిన చిత్రాలన్నీ ఎక్కువగా యువతకు వినోదాన్ని అందించే చిత్రాలే చేశారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తమ్ముడు చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తన కరాటే స్కిల్స్ చూపించాడు. యువతకు ఈ చిత్రం తెగ నచ్చేసింది. అరుణ్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రీతీ జింగానీ, అదితి గోవిత్రికర్ హీరోయిన్స్ గా నటించారు. అదితి ఈ చిత్రంలో సెకండ్ హిరోయిన్. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విన్యాసాలు చూస్తే షాక్ కావలసిందే.
అదితి గోవిత్రికర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం తమ్ముడు మాత్రమే. ఆ తరువాత పలు హిందీ చిత్రాల్లో ఈ భామ మెరిసింది. ఇపప్టికి కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.
అదితి గతంలో మోడల్ గా బాగా రాణించింది. టెలివిజన్ హోస్ట్ గా, బుల్లితెరపై కూడా మెరిసింది. అదితి తన భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం సింగిల్ గా ఉంటోంది.
తాజాగా అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తన బికినీ ఫొటోలు చూస్తే కుర్రాళ్ల మతి పోవలసిందే. నాలుగు పదులు వయసులో కూడా సెక్సీ అందాలతో అదితి పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది.

Recommended