• 8 years ago
Tamil-Telugu actor Karthi Sivakumar's new flick Khaki in Telugu and Theeran Adhigaram Ondru in Tamil with the caption 'The Power of Police' is all set to hit the theatres soon.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ లో కార్తి హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటించిన చిత్రం ''ఖాకి '' ఈ సినిమాకు కధ దర్శకత్వం హెచ్.వినోత్,సంగీతం.జిబ్రాన్,ఉమేష్ గుప్తా,సుభాష్ గుప్తా,నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు కాగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఖాకి సినిమా ప్రీ రిలిస్ ఫంక్షన్ నిర్వహించారు ఈ వేడుకకి హీరో కార్తి,రకుల్,నిర్మాతలు మరియు ఇతర సినిమా నటి నటులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా హీరోయిన్ రకుల్ మాట్లాడుతూ ఈ సినిమా కొన్ని నిజ సంఘటనల ఆధారంగా చెయ్యటం జరిగింది,ఒక పది సంవత్సరాల కాలంలో పోలీసులు ఎదుర్కొన్న కష్టాలు ఒక కేస్ చేధించటానికి ఎదుర్కొన్న సవాళ్లు ఈ సినిమాలో చూపించడం జరిగింది,నిజానికి ఒక పది సంవత్సరాల ముందు సెల్ ఫోన్స్ లెవ్వు.,పోలీసులకి సరైన వసతులు లెవ్వు,మంచి వాహనాలు లెవ్వు,పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టుకోవాలి,ఇలాంటి వన్ని మేం ఈ సినిమాలో చూపించబోతున్నాం.,చాలా కష్ట పడి చేసిన సినిమా పూర్తిగా కమర్షియల్ సినిమా మిమ్మలి కూడా ఆ కాలంలోకి తీసుకెళ్తుంది.,రకుల్ ఈ పాత్ర చేస్తుందా అనుకున్నాం కాని చాలా బాగా చేసింది.,ఈ వారం 17న సినిమా విడుదల చేస్తున్నాం అందరు చూసి మీ కామెంట్స్ చెప్పండి అని అన్నారు.

Recommended