• 6 years ago
Tamil Film Kolamaavu Kokila dubbed as CoCo Kokila in Telugu. The film narrates the story of a girl named Kokila, who hails from a middle class family. She leads a peaceful life with her family but things turn turtle when she gets to know that her mother is suffering from . This forces Kokila to take up a job of peddling. What happens rest has been narrated in CoCo Kokila.
#CoCoKokila
#KolamaavuKokila
#yogibabu
#nayantara
#NelsonDilipkumar

ఓ వైపు గ్లామర్ తారగా తన సత్తాచాటుతూనే పెర్పార్మెన్స్ ఓరియెంటెడ్ స్క్రిప్టులు, ప్రయోగాత్మక చిత్రాలు ఎంచుకుంటూ సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నయనతార నటించిన తాజా చిత్రం 'కో కో కోకిల'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కొలమావు కోకిల' చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు. తమిళనాట కోట్లు కోట్లు వసూలు చేస్తూ తెలుగువారిని ఊరిస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ప్రేక్షకులను అంతగా మెప్పించిన అంశాను ఏమున్నాయో? ఓ లుక్కేద్దాం.

Recommended