Chota K Naidu finally Responds after Kajal kissing controversy. I like Kajal as much late Soundarya says Chota.Chota K Naidu Kisses Kajal at Kavacham Teaser Launch. ‘Kavacham’ starring Bellamkonda Sai Sreenivas and Kajal Aggarwal in the lead roles.
#kavacham
#bellamkondasreenivas
#kajalaggarwal
#chotaknaidu
#thaman
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ని సీనియర్ కెమెరామన్ చోట కె నాయిడు అసందర్భంగా ముద్దు పెట్టుకున్న సంఘటన తీవ్ర వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంతో చోట కె నాయుడుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చోట గత చిత్రాలని బయటకి తీసి వైరల్ చేస్తున్నారు. సీనియర్ కెమెరా మెన్ గా చోటకు ఇండస్ట్రీలో మంచి పేరుఉంది. ఈ చర్యతో చోట మచ్చ ఏర్పరుచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివాదం ముదురుతుండడంతో చోట కె నాయుడు ఎట్టకేలకు స్పందించారు.

Category
🎥
Short film