Comedy show Comedian Vinod has injured in an attack. He has been suffering with head injury. He filed a complaint on his house owner. He is residing in Kachiguda of Hyderabad. Now he tells his first remuneration in jabardasth.
#jabardasthcomedyshow
#vinod
#comedianvinod
#nagendrababu
#roja
#anasuyabharadwaj
#rashmigautam
బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అయ్యారు. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త రకం స్కిట్.. అప్‌డేట్ నవ్వులు అన్నట్లుగా సాగుతోంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పేరు వినోద్. గత కొన్ని రోజులుగా జనం నోళ్ళలో నానుతూ వస్తున్న ఈయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీక్రెట్ బయటపెట్టేశాడు. ఆ వివరాలు చూసేద్దామా..

Category
🎥
Short film