Sanjay Bangar, who seems to be the only man among Ravi Shastri-led Team India support staff likely to lose his job, reportedly barged into the room of one of the national selectors -- Devang Gandhi -- and had a heated exchange over his omission from the batting coach job. According to a report published in The Times of India, Sanjay Bangar barged into selector Devang Gandhi's room when the selection committee was conducting interviews for various posts of the support staff.
#SanjayBangar
#Selectors
#RaviShastri
#DevangGandhi
#bcci
#vinodroy
#ambatirayudu
#vijayshanker
#dhoni
తనపై వేటు వేయొద్దని సెలక్షన్ కమిటీ చెందిన ఓ సభ్యుడిపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బీసీసీఐలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే ఈ ఘటన రెండు వారాల కింద జరగగా.. లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం క్రికెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ దృష్టికి చేరింది. మరోవైపు నిజానిజాలు ఏమిటో తెలుసుకొనేందుకు ఇప్పటికే బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం తెలుస్తోంది.

Category
🥇
Sports