#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?

  • 5 years ago
Pawan Kalyan to lend his voice for one more film? .The censor board suggested 92 cuts for Kamma Rajyamlo Kadapa Reddlu and was referred to the revision committee. Though RGV wanted to release the film this week, the film is yet to get the final clearance.Mind Block' song from Mahesh Babu’s ‘Sarileru Neekevvaru’ is out.The film stars Mahesh Babu and Rashmika Mandanna in the lead roles.
#ssmb27
#KRKR
#Sarileruneekevvaru
#Alavaikunthapuramulo
#danielcraig
#jamesbond
#Trivikram
#Pawankalyan

రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదలవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తన అప్‌డేట్స్ ద్వారా ఇన్నాళ్లు రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తూ సంచలనం సృష్టించిన వర్మకు.. ఇప్పుడు సెన్సార్ బోర్డు షాకుల మీద షాకులిస్తోంది. దీంతో సీన్ రివర్స్ అయింది.ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల చేసి రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారిన వర్మ.. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు.

Recommended