• 5 years ago
Allu Arjun’s Ala Vaikunthapurramuloo, Dulquer Salman’s Kannum Kannum Kollaiyadithaal, Anna Ben's Kappela, and Satyadev's Uma Maheswara Ugra Roopasya were among the top 10 most watched films from south India in 2020, according to Netflix.
#AlaVaikunthapurramuloo
#NetflixTOP10MostWatchedFilmsOf2020
#KannumKannumKollaiyadithaal
#UmaMaheswaraUgraRoopasya
#AlluArjun
#Kappela
#Tollywood
#Aha
#PrimeVideo
#MostWatchedFilmsOf2020

కరోనా వైరస్ ప్రభావంతో సినిమా థియేటర్లు మొత్తం మూత పడిపోయాయి. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియాలో ఫేమస్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఆల్ట్ బాలాజీ, ZEE5 సహా ఎన్నో సంస్థలకు చెందిన వాటి ద్వారా వినోదాన్ని పొందారు. దీంతో ప్రేక్షకులకు మజా, ఆయా సంస్థలకు లాభాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2020లో తమ సంస్థలో ఎక్కువ మంది చూసిన 10 సినిమాల జాబితాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో మన సినిమాలే రెండు ఉన్నాయి.

Category

🗞
News

Recommended