• 4 years ago
Producer kl Narayana updates on mahesh babu ss Rajamouli movie.
#SsRajamouli
#Maheshbabu
#Ssmb28
#Trivikram
#RRR

RRR పూర్తి కాగానే రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలౌతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. నిర్మాత కేఎల్ నారాయణ క్లారిటీ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended