• 3 years ago
Former Indian wicket-keeper batsman Parthiv Patel doesn’t see himself as unlucky to be part of MS Dhonis’ era and stated that he did not use his opportunities. Parthiv who made his test debut for India way back in 2002 at a very young age went on to represent Indian in 25 tests, 38 ODIs, and 2 T20Is.

#MSDhoni
#MSDEra
#ParthivPatel
#Indianwicketkeeperbatsman
#DineshKarthik
#Saha
#RobinUthappa

భారత జట్టులో చోటు కోల్పోవడానికి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ కారణం కాదని మాజీ వికెట్‌ కీపర్ పార్థివ్‌ పటేల్‌ తెలిపాడు. ధోనీతో సమాంతరంగా కెరీర్‌ ఉండటం పట్ల తాను ఏమాత్రం బాధపడటం లేదని, దురదృష్టవంతుడిని కాదని స్పష్టం చేశాడు. నిజానికి మహీ కన్నా ముందే తాను అరంగేట్రం చేశానని పార్థివ్‌ వెల్లడించాడు. ధోనీ భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత మరే ఇతర వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ టీంలోకి రాలేదు. 17 ఏళ్ల పాటు మహీ తన హవా కొనసాగించాడు. దీంతో పార్థివ్‌ పటేల్‌, దినేష్ కార్తీక్ లాంటి వారికి నిరాశే ఎదురైంది.

Category

🥇
Sports

Recommended