• 7 years ago
Yuvraj Singh is one of the most loved Indian cricketers. Not only in India, but he also enjoys massive fan following in other countries too. One of the main reasons behind his huge fan following is his 6 sixes in an over to Stuart Broad in the inaugural World T20 2007.
#cricket
#yuvarajsingh
#stuartboard
#england
#india
#teamindia
#asiacup2018
#asiacup


టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు గుర్తుకురాగానే అభిమానుల మదిలో మెదిలే ఇన్నింగ్స్ ఒక్కటే. అదే.. టీ20 క్రికెట్ మజాని అభిమానులకి రుచి చూపిస్తూ.. తొలి టీ20 ప్రపంచకప్‌లో యువీ బాదిన ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల ఇన్నింగ్స్. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యువీ పెను సంచలనం సృష్టించాడు.

Category

🥇
Sports

Recommended