• 2 years ago
Anil kumar bonda speech.Hawa Fans started its journey a year ago and has been unstoppable since then. In the one year of its existence, its brand value has only grown by leaps and bounds, thanks to the relentless efforts made by its founders and team. And now, popular music composer Anup Rubens has collaborated with Hawa Fans as both an investor and a brand ambassador.
#hawafans
#anuprubens
#electricity

సంవత్సర కాలం క్రితం హవా ఫ్యాన్స్ కంపెనీ ని స్థాపించి నిర్విరామ కృషి తో పోటీ మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్, సంజీవ్ మరియు దివ్య. ఇప్పుడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో జతకలిసి మరింత ముందుకు వెళ్తున్నారు. కరోనా లాక్ డౌన్ లో ఇబ్బందులు వచ్చిన హవా ఫాన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. కేవలం 28 వాట్స్ తో నడిచే ఫ్యాన్ 65 % కరెంట్ ను ఆదా చేస్తుంది. అసలు వేడి అనే మాటే ఉండదు ఈ ఫ్యాన్. ఇలాంటి గొప్ప ఫీచర్స్ తో ఉన్న ఫ్యాన్ చూసి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గారు హవా ఫాన్స్ కి ఫిదా అయిపోయారు, వెంటనే ఆయన కూడా ఒక ఇన్వెస్టర్ గా హవా ఫాన్స్ టీమ్ తో చేతులు కలిపారు. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అనూప్ రూబెన్స్ మరియు హవా ఫాన్స్ యజమానులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు

Category

🗞
News

Recommended