• 8 years ago
"HELLO AKHIL This is Zbigs from Poland. MERISE MERISE MERISE.. Absolutely Electrifying performance.Song is Terrific nd so is UR DANCE AM More than sure ur film HELLO will be Smashing hit" Tweeted Zbigs

పోలెండ్ దేశానికి చెందిన జిబిగ్జ్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి ఈ మధ్య తెలుగుసినిమా లవర్స్ కి కాస్త పరిచయమే. ఆ మధ్య పాత తెలుగు సినిమా పాటలని పాడుతున్న ఇతని వీడియోలు సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాయి.ఆ తర్వాత బాహుబలి దండాలయ్య పాటని కూడా పాడిమళ్ళీ కొన్నాళ్ళు యూట్యూబ్, ఫేస్ బుక్ లో కనిపించాడు.
అయితే ఇంతా చేసి మనోడికి తెలుగు కొంచెం కూడా తెలియదు.. కానీ పాట అన్నా.. నటన అన్నా ప్రాణం. తెలుగు పాటలు కూడా చూస్తుంటాడు. ఇటీవల నాగార్జున రిలీజ్ చేసిన హలో సినిమాలోని మెరిసే మెరిసే సాంగ్ విన్నాడు. వెంటనే దానిని పాడి.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
"ఈ ట్వీట్ మీరు చూస్తే మీ అభినందనలు తెలపండి" అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అఖిల్‌ను ఉద్దేశించి.. ‘‘హలో అఖిల్.. నా పేరు జిబిగ్జ్.. నాది పోలాండ్. మెరిసే మెరిసే పాటలో నీ పెరఫార్మెన్స్ ఎలక్ట్రిఫైయింగ్.. పాట, నీ డ్యాన్స్ అద్భుతంగా ఉంది.

Recommended