• 3 years ago
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'వోక్స్‌వ్యాగన్' కంపెనీ ఎట్టకేలకు తన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ను దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభ ధర రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్, ఇండియా), కాగా టాప్ మోడల్ ధర రూ. 17,91,900 (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ సెడాన్ కోసం ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

#volkswagen #volkswagenvirtus #volkswagenvirtuslaunched

Category

🚗
Motor

Recommended