UGC New Guidelines for PhD Admission | విద్యార్థులు పరిశోధన వైపు మొగ్గుచూపేలా UGC నిర్ణయం| ABP Desam

  • 2 years ago
యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ఆఫ్ ఇండియా ఇటీవల భారత్ లో PhD అడ్మిషన్లు కోరుకునే విద్యార్థుల కోసం సరికొత్త నిబంధనలను రూపొందించింది. UGC India జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, విద్యార్థులు తమ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత మాస్టర్స్ ప్రోగ్రాం చెయ్యకపోయినా ఇప్పుడు PhDని కొనసాగించవచ్చు అని తెలిపింది.

Recommended