• 3 years ago
Kiran Abbavaram, Chandini Chowdary జంటగా నటించిన కొత్త సినిమా Sammathame. హైదరాబాద్ లో ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి సమ్మతమే టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సమ్మతమే ప్రీ రిలీజ్ హైలెట్స్ మీకోసం.

Category

🗞
News

Recommended