Belagavi Dog Birthday Celebrations : బెళగావిలో శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు | ABP Desam

  • 2 years ago
Karnataka లోని Belagavi District తుక్కనట్టిలో Sivappa Mardi తన Dog కోసం భారీగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అయితే ఇదంతా ఎందుకు చేశారంటే దీని వెనుకాల ఓ పొలిటికల్ కథ ఉంది.

Category

🗞
News

Recommended