Skip to playerSkip to main contentSkip to footer
  • 7/4/2022
నిజామాబాద్ మెండోరా మండలం బుస్సా పూర్ లో భారీ చోరీ జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లాకర్ల నుంచి నగదు, బంగారం అపహరణ దుండగులు అపహరించారు. గ్యాస్ కట్టర్ ల సాయంతో ఏకంగా లాకర్లు తెరిచి దుండగులు చోరీకి పాల్పడ్డారు.

Category

🗞
News

Recommended