Presidential Candidate Support : రాష్ట్రానికి రావాల్సిన అడగొచ్చు కదా..! | ABP Desam

  • 2 years ago
రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ ఊరికే మద్దతివ్వకకుండా రాష్ట్రానికి రావాల్సిన హామీల విషంయలో చర్చ పెట్టాల్సిందనే అంశం టీడీపీ వర్సెస్ వైసీపీ గా మారుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మాజీ హోంమంత్రి, టీడీపీ నేత నిమ్మకాయ చినరాజప్ప ఈ ప్రశ్నను లేవనెత్తగా...దర్శనం కోసం వైసీపీ నేత..ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్..చినరాజప్ప ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు.

Recommended