Skip to playerSkip to main contentSkip to footer
  • 7/5/2022
కర్నూలులో బ్రైన్ డెడ్ అయిన ఓ యువతి అవయవదానానికి ఒప్పుకుని ఆ యువతి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. గద్వాలకు చెందిన చరిత బ్రైన్ డెడ్ తో కన్నుమూయగా కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించారు.

Category

🗞
News

Recommended