• 3 years ago
రాజ్యసభకు నలుగురు ప్రముఖులు నామినేట్ అయ్యారు. మ్యూజికల్ మేస్ట్రో ఇళయరాజా, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

Category

🗞
News

Recommended