Team India మాజీ కెప్టెన్ MS Dhoni బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహీ అభిమానులు బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ ను హోరెత్తిస్తున్నారు. #HappyBirthdayDhoni నెంబర్ 1 లో ట్రెండ్ అవుతోంది. పలువురు సెలబ్రెటీలు, ధోని తో అనుబంధం ఉన్న సహచర ఆటగాళ్లు, ఫ్యాన్స్ ధోని మెమరబుల్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
Category
🗞
News