• 3 years ago
YCP ప్లీనరీ సమావేశాల వేదికను హోంమంత్రి తానేటి వనిత పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడట్లేదంటూ మండిపడుతున్న తానేటి వనితతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.

Category

🗞
News

Recommended