• 3 years ago
175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు శాశ్వతంగా హైదరాబాద్ కే పరిమితమవుతారంటున్న సురేష్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.

Category

🗞
News

Recommended