• 3 years ago
YCP ప్లీనరీ జరిగే సభా ప్రాంగణం వద్ద పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ రెండు రోజుల పాటు అక్కడే ఉండబోతుండటంతో భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్లీనరీకి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై DIG Trivikrama Varma తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.

Category

🗞
News

Recommended