Hyderabad శివార్లలో Patancheru పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాల నిర్వహణ కేసు రాజకీయ రంగు పులుముకుందా..? టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రధాన సూత్రధారి అంటూ పోలీసులు చెప్తుంటే, ప్రభాకర్ మాత్రం తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవాలేంటో డీఎస్పీ భీం రెడ్డితో మా ప్రతినిధి శేషు ఫేస్ టు ఫేస్.
Category
🗞
News