• 3 years ago
YCP మ్యానిఫెస్టోను చూసే TDP భయపడుతోందన్నారు సీఎం వైఎస్ జగన్. మూడేళ్లలో మ్యానిఫెస్టోలో 90శాతం పైగా హామీలను నెరవేర్చామన్న జగన్...టీడీపీ హయంలో మ్యానిఫెస్టో లు దొరకకుండా డిలీట్ చేశారని గుర్తు చేశారు.

Category

🗞
News

Recommended