మనిషిని ఎప్పుడూ భయం వెంటాడుతూ ఉంటుందేమో. ఈరోజు ఈ క్షణం కంటే రేపటి కోసం కంగారు పడుతూ ఉంటాడు. ఉన్నట్లుండి ఈ భూమిపై బతికే పరిస్థితులు మాయమైపోతే ఎలా. ఊహించలేని విపత్కర పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తే ఎలా. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నా మనిషి బతికే పరిస్థితులు భూమిపైన తప్ప ఇంకెక్కడైనా ఉన్నాయా అనేదే ప్రశ్న.
Category
🗞
News