• 3 years ago
రైతు సమస్యలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులను పోలీసుల అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత కలెక్టర్ ను కలిసి అచ్చెన్న వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్న.... డీఎస్పీ మహీంద్ర తనతో అమర్యాదగా ప్రవర్తించారని అచ్చెన్న మండిపడ్డారు. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారుల సంగతి.... టీడీపీ అధికారంలోకి వచ్చాక చూస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్లీనరీపై సెటైర్లు వేశారు.

Category

🗞
News

Recommended