• 3 years ago
YSRCP Plenary లో పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా YS Jagan ను ఎన్నుకున్నట్టు MP Vijaya Sai Reddy ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు రెండో రోజు ప్లీనరీలో ఆమోదం లభిస్తుందంటున్న విజయసాయిరెడ్డితో మా ప్రతినిధి గోపరాజు ఫేస్ టు ఫేస్.

Category

🗞
News

Recommended