Skip to playerSkip to main contentSkip to footer
  • 7/8/2022
Anakapalle జిల్లా పరిసరాల్లో తిరుగుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బయ్యవరంలోని విస్సన్నపేట అటవీ ప్రాంతంలో ఎరను ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.

Category

🗞
News

Recommended