• 3 years ago
YSRCP ప్లీనరీలో.... పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వైఎస్ విజయమ్మ ప్రకటించారు. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటున్న ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మా ప్రతినిధి గోపరాజు ఫేస్ టు ఫేస్.

Category

🗞
News

Recommended