• 3 years ago
Japan మాజీ ప్రధాని Shinzo Abe మృతితో భారత్ ఓ నిజమైన నేస్తాన్ని కోల్పోయింది. భారత్ కు ప్రత్యేకించి మోదీతో అబే కు ఉన్న సన్నిహిత సంబంధాలతో షింజో మన దేశానికి ఓ ఆత్మీయ నేస్తంలా అండగా ఉండేవారు. భారత్ తో ఆయనకున్న అనుబంధం ఈ వీడియోలో.

Category

🗞
News

Recommended