అమర్‌నాథ్ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు రావటంతో భక్తుల సమాచారం పై తీవ్ర స్దాయిలో ఆందోళన వ్యక్తం అవుతుంది.విజయవాడ నుండి అమర్ నాథ్ యాత్రకు వెళ్ళిన శంకర్ కుటుంబం, చివరి నిమిషంలో కొండ పైకి వెళ్ళకుండా రాత్రి సమయంలో ప్రయాణం వాయిదా వేసుకున్నారు.అదే తమ ప్రాణాలను కాపాడిందని అంటున్నారు ఆయన. ఆర్మి అందిస్తున్న సేవలను శంకర్ కొనియాడారు.
Category
🗞
News